...

...

23, మార్చి 2010, మంగళవారం

శ్రీరామనవమి శుభాకాంక్షలు!


బ్లాగుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తురుపుముక్క శుభాకాంక్షలు అందజేస్తోంది. శ్రీరామచంద్రుని కరుణా కటాక్షవీక్షణాలు మీపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం.

2 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీకు,మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.

durgeswara చెప్పారు...

శుభాకాంక్షలు .రామానుగ్రహం సదా మీపై ఉండాలని కోరుతూ.....