...

...

16, మార్చి 2010, మంగళవారం

వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు!



మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వికృతినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.  ఈ ఏడాది మీఅందరికీ సకల శుభములు కలగాలనీ, సుఖసంతోషాలతో అందరూ పురోగతిని సాధించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. 

ఈ ఉగాది కానుకగా కథాజగత్‌లో శ్రీ యస్వీ కృష్ణ గారి కడలికెరటం కథ అందిస్తున్నాము. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

5 కామెంట్‌లు:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మురళీ,
నీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు. కథాజగత్తులో ఈ ఏడు కూడా మరిన్ని చక్కని కథలు ప్రచురింపబడతాయని ఆశిస్తున్నాను.

ఫణి

సామాన్యుడు చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు
http://saamaanyudu.wordpress.com/2010/03/15/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%89%E0%B0%97/#comments

శివ చెరువు చెప్పారు...

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

Unknown చెప్పారు...

మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

మాలా కుమార్ చెప్పారు...

మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .