...

...

1, మార్చి 2010, సోమవారం

రాజీనామా

బహుముఖ ప్రజ్ఞాశాలి, మృదుమధుర కథాకథన అక్షరశిల్పి శ్రీ పొన్నాడ కుమార్‌గారు రచించిన రాజీనామా కథను కథాజగత్‌లో చదివి మీ అమూల్యాభిప్రాయాన్ని తెలియజెయ్యండి. అట్లాగే శ్రీ టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి గారి ఎర్రని ఎరుపు, శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారి ఈ పిల్లకు పెళ్లవుతుందా? కథలు కూడా చదవండి. 

కామెంట్‌లు లేవు: