...

...

2, సెప్టెంబర్ 2013, సోమవారం

తిరుమలరావు చిత్రావళి

ఈ మధ్య మేము జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు అనే పుస్తకం ప్రచురించిన సంగతి అందరికీ తెలిసినదే. అందులో డా.సర్దేశాయి తిరుమలరావు గారి ఫోటోలు కొన్నింటి మాత్రమే అనుబంధంలో చేర్చడం జరిగింది. ఆ పుస్తకంలో లేని మరికొన్ని అపురూపమయిన ఫోటోలు ఇక్కడ చూడండి. డా.తిరుమలరావుగారు తైలసాంకేతిక రంగంలో సాధించిన కృషిని ఈ ఫోటోలు కొంతవరకు ప్రతిబింబిస్తాయి.  
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి