మీకోసం మరో క్రాస్‌వర్డు పజిల్. ఇంతకు ముందు యిచ్చిన పజిల్‌ను ఎవ్వరూ పూరించలేక పోయారు. ఈ పజిల్ అయినా మిమ్మల్ని ఆకట్టుకుంటుందేమో చూద్దాం. సమాధానాలను వ్యాఖ్యల రూపంలో పంపండి.
ఆధారాలు :
అడ్డం: 1. ఇందిరా గాంధియేనా?! (3,3) 4. రాజకీయ నాయకుల ప్రవృత్తియేనట! ఔనా?(3) 6. వచనంలో వ్రాసింది కదూ?(3,3) 10. నెల్లూరు దగ్గరలో ఉన్న జలపాతాల 'కొన'!(2) 11. డజను తోక నరికి తిరగేస్తే జంధ్యాల వారి సీతకు అటునుండి రెండుంటాయి. (2) 12. సమగ్రతలోనే సమానవత్వమున్నది.(3) 13. ఇతర కళలో పొల్లు.(3) 15. అలవరించుటలో అవేష్టకము.(3) 17. వరవరరావుతో పోటీ పడగలమా? (4) 21. నగవరను సరిచేస్తే ఎఱ్ఱబాఱుతుంది. (4) 23. ఎక్కువ పనిచేస్తే వచ్చేది. (4) 24. ప్రచురణను స్ఫురింపజేసే ప్రియవచనము. (4) 25. సాగదీయకున్నా పరిఖాతమే. (4) 28. భరవ రహిత ఉత్పలమాల. (4) 30. నాగభూషణుడిలో తలను కుదిస్తే భూషణము. (2) 32. హైలో హైలెస్సా హంస కదా నా ___. (3) 33. ప్రాంగణమున నడవచ్చా?(3) 37. పదకొండు అడ్డమే! (2) 39. పసలో పసలేదు కాబట్టి తిరగబడింది. (2) 42. లలజతకూడితే కెరటం. (4) 43. నాగరికత లోని కథ. (2) 45. పది తిరిగితే అదృష్టమే! (2) 47. అవ్వ తల కాదు అటు ప్రక్క. (4) 50. ఒక నక్షత్రం. (2) 53. పూజ చేయించేటప్పుడు పంతులు మనలను అనుకోమనేది. (2) 56. కుడి కాదు. వామము. (3) 57. పార్వతీ దేవి. జగజ్జనని కదా! అందులోనే ఉంది. (3) 59. ఈ తాజా కూరగాయలు దురుదదురదలాడుతోంది. (2) 61. లగడపాటి తలలో దిండు. (4) 65. ఈ సహనం ఉండాలని అందరూ అంటారు. (4) 67. పున్నమి కాదు కదా? (4) 68. తూర్పుకు ఎదురు మరపడవలో వెదుకు. (4) 69. పుష్పవతి (4) 72. తత(తం)గ(గం)లేని శార్దూల విక్రీడితం? (4) 74. భక్తులేకాదు, కాకారాయుళ్లు కూడా దీనిని చేస్తారు. (3) 76. ఎటు చూసినా బంగారమే! (3) 78. ప్రజ! జయప్రకాష్ నారాయణ పార్టీ? (3) 81. నడవడి నడి లేక సరిగ్గా ఉంటే అందులో ఈ టిఫెన్ దొరుకుతుంది. (2) 82. గానకోకిల ఈ మంగేష్కర్. (2) 84. కాళీయుడు గిరిధారికి వశమైన వాడా? (4,2) 85. నిద్ర పోయేటందుకు చాలా మందికి ఇది అవసరం. (3) 86. అయ్యప్ప స్వామి. (4,2)
నిలువు:
1. వెంకటరమణ చివరలు వదిలి సరిచేస్తే అంగ్లంలో జా వస్తుంది. (4) 2. శృతి వెంట ఈ నటి ఉంటుందా? (2) 3. శీర్షాసనం వేసిన మన్మథ (3) 4. నడవడిక (3) 5. వాకు (3) 7. పెంచగల మేకపోతు (3) 8. యంత్రమును తిప్పితే రాగతి యింటిపేరుగల రచయిత్రి. (2) 9. చులకన కాదు సూక్ష్మము. (4) 12. ఆచూకి, అనుక్రమము (2) 14. ఇరవైలో వై తీస్తే కల్లే కానీ తిరగబడింది. (2) 16. వగలాడి లాడి లాగేయడం పరిపాటి (2) 18. నేర్పరి (3) 19. ఈ చీకట్లో మల్లెతోట వెనకాల కలుసుకొమ్మని ఓ సినిమా పాట. (3) 20. కొండ. కదలనిది కదా? (3) 22. రస్న రుచి తెలుసుకోవడానికి సాగదీయాలి కదా! (3) 25. ఇరవై నిలువు కూతురు. 57 అడ్డమే. (4)26. తనఖాలో ఖా తనఖా పెడితే మిగిలింది. (2) 27. కడప చివర లేదు కాబట్టే చివర (2) 28. సగం మేడ! (2) 29. మయసభలో పరితాపము (2) 31. గల్లా జమున పొడి అక్షరాలలో (2) 32. కత్తి మహేష్ బ్లాగు పేరులోని ఆద్యంతాలు. ఒక గేయ విశేషమా? (2)33. సాధ్యం కాలేదు అనటాన్ని తెలంగాణా యాసలో ___ పడలేదు అని అంటారు.(2) 35. మండనము మధ్యలో తిరగబడిన అశ్వగతి విశేషము. (2) 36. అలవోకలో కినుక. (3)38. కటకట ఆద్యంతాలు లేవు. (2) 40. ఛలో! (2) 41. గాలికుంటు వ్యాధి. (3) 44. సతమతమున సతము లేదే? (2) 46. శ్రమలో శాంతం? (2) 48. అడ్డం 47కు వ్యతిరేకమే కానీ కలగాపులగం అయింది.(4) 49. ఎడదలో పరితాపమున్నది. (2) 51. ఘటనలో అదృశ్యమైనదిట. (2) 52. జప బోల్తా కొట్టింది. (2) 54. మీ, మా కలిస్తే (2) 55. తహతహలాడిన ఒకటే తల్లక్రిందలై కన్యాత్వం చెడిన స్త్రీగా మారింది. (2) 56. ఎడమలో ఆలస్యము. (2) 58. గడబిడలో మాయం బిడ. (2) 60. నవ పథంలో రంథ్రము. (2) 62. లహరి చివర గుడిలేదు. (3) 63. అడ్డం 86లో దాగియున్న అందము. (3) 64. కడ వరకు దుత్తను వెదుకుము. (3) 66. జమలోన పుట్టుక. క్రింద నుండి పైకి. (3) 69. రసనస సరిచేస్తే సమీపం! (4) 70. రభస జరిగే చోటు మన శాసన ___. (2) 71. ముష్టి లేని ముదనష్టి. (2) 72. మతలబులో రిలీజియస్. (2) 73. సవద్వయం సూక్ష్మమా? (4) 75. ఈ నెల తోక తెగింది. (3) 76. అడ్డం 85లో వయ్యెస్సార్ జిల్లా. (3) 77. కలకత్తాలోని కంటి వ్యాధి. (3) 79. నిలువు ఇరవైరెండే. కాకుంటే క్రిందనుండి చదవాలి. (3) 80. అవధరించిన నరకుట కనబడుతుంది. (2) 83. పడగ. ఫణికి ఉండేది. (2)
12 కామెంట్‌లు:
ఇక్కడ గళ్లు ఎక్కువగా ఉన్నాయి. గళ్లు, ఆధారాలు చూసుకుంటూ రాయాలంటే కష్టమే. అందుకే నేను ఇవ్వలేదు. ఇప్పటికి కొన్ని ఇస్తున్నాను. పైకి , కిందకి తిరిగితే మరికొన్ని వస్తాయి కాని నాకు ఒపిక లేదు..ఏమనుకోవద్దు. వచ్చేసారి కాస్త సులువుగా ఇవ్వండి. ఇందులో నాకు కొన్ని ఆధారాలు కనపడలేదు.
46 అడ్డం, 47, 73 నిలువు ...
అడ్డం..
10 తలకోన
11 జడ
12 సమత
23 అలసట
30 నగ
32 పడవ
39 సప
43 కత
45 దశ
47 అవతల
53 మమ
61 తలగడ
68 పడమర
74 భజన
76 కనక
81 వడ
82 లతా
85 కడప
నిలువు..
2 లయ
19 మసక
26 తన
31 గజ
32 పల
36 అలక
38 టక
44 మత
54 మన
58 గడ
66 జనము
69 సరసన
70 సభ
71 దన
77 కలక
76 కడప
జ్యోతిగారూ! పజిలు పూరించడానికి ప్రయత్నించినదుకు ధన్యవాదాలు. మీ పూరణల్లో సరైనవాటిని పజిల్‌లో నింపాను. మిగతావి ఎవరైనా (మీతో సహా) పూరించడానికి సులువుగా ఉంటుంది కదా. చదువరిగారు, మీరు పేర్కొన్నట్టు పైకి కిందికి జరిపే శ్రమను కొంత తగ్గించే ప్రయత్నం చేశాను. ఇక మీకు కనబడని ఆధారాలు అడ్డం 46. నిజానికి ఇది అడ్డం 47. నిలువు 47 నిజానికి ఇది నిలువు 48. గ్రిడ్‌లో నెంబర్లు ఇవ్వడంలో పొరబాటు దొర్లింది. సరిచేశాను చూసుకోండి. ఇక నిలువు 73కు ఆధారం ఇవ్వడం మరచిపోయాను. ఇప్పుడు ఇచ్చాను.
నిలువు
57.నగజ
75. జనవ
50.మఘ
27.కడ
5.నడక
28.భవ
అడ్డం
85. పడక
51.ఘన
11.డజ
29.భరనభ
72.మసజస
ఊకదంపుడుగారూ! అడ్డము, నిలువు కొద్దిగా పొరబడ్డారు. అలాగే అడ్డం 29 కాదు అది అడ్డం 28. ఏమైనా పజిల్‌ను సాధించడానికి ప్రయత్నించినందుకు అభినందనలు!
అడ్డం
82 లత
84 నగధరవశ
59 నవ
6 వచన కవిత
నిలువు
72 మత
64 కడవ
80 వధ
22 రసన
79 నసర
62 లహర
3 నదమ
మురళిగారు,
ఇవి కూడా చూడండి
అడ్డం
4. నటన
6.వచన రచన
10.తడ
25. అగడత
56.ఎడమ
78.జనత ( హమ్మా!!!)
86.శరవణభవ
65.పరమత
34.పడవ
నిలువు
8.రమ
66.మనజ
48.లయివత
41.గవద
20.అచల
25. అగజాత
52.పజ
56. ఎడ
49. దడ
1. అడ్డం: కమలతనయ
4 నిలువు: నడత
34 అడ్డం: నడవ
35 నిలువు: డన
67 అడ్డం: అమవశ
42 అడ్డం: జలలత
25 నిలువు: అచలజ
16 నిలువు: వగ
21 అడ్డం: గవరన
9 నిలువు: నలకన
55 నిలువు: హత
83 నిలువు: ఫణ
4 నడత
35 నాడా
63 రవణ
15. అడ్డం అలవ
73. నిలువు సవసవ
కామెంట్‌ను పోస్ట్ చేయండి