...

...

22, జనవరి 2010, శుక్రవారం

వస్తున్నాయొస్తున్నాయి...

రాబోయే రోజుల్లో కథాజగత్‌లో మీరు చదవబోయే కథల వివరాలు.
1.ఇఛ్ఛాపురపు రామచంద్రం - ప్రారబ్ధోత్సవం  √   
2.రాగతి రమ - కారులో షికారు   √   
3.అల్లాడ స్నేహలత - ఆ ఒక్క మాటే!  
4.గుమ్మడి రవీంద్రనాథ్ - ప్రేమంటే...  
5.టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి - ఎర్రని ఎరుపు  
6.శారదా అశొకవర్ధన్ - ఈ పిల్లకు పెళ్లవుతుందా?  
7.ఎస్వీ.కృష్ణ - కడలి కెరటం  
8.ఎస్వీ.కృష్ణజయంతి - విందైన వంటకం  
9.అల్లూరి గౌరిలక్ష్మి - స్వయంవరం  
10.శశిశ్రీ - రాతిలో తేమ  
11.బద్ది నాగేశ్వర రావు - ఆంతర్యాలు  
12.గూడూరి సీతారాం - నారిగాని బతుకు  
13.శైలజా మిత్ర - సరికొత్త సూర్యోదయం  
145.బి.వి.ఎన్.స్వామి - పగలు, రాత్రి... ఒక మెలకువ  
15.పంజాల జగన్నాథం - నేను సైతం 
16.కన్నోజు లక్ష్మీకాంతం - పాపం! నారాయణరావు 

17.తిరుమలశ్రీ - ఎలిబీ
18.వరిగొండ కాంతారావు - అంతిమం 
19.అంబికా అనంత్ - కొడిగట్టరాని చిరుదీపాలు 
20. నాగసూరి వేణుగొపాల్ -రిగ్గింగ్ 
మీరు చేయ వలసినదల్లా కొంచెం సమయం వెచ్చించి ఈ కథలన్నీ చదవటమే!

2 కామెంట్‌లు:

సృజన చెప్పారు...

అన్ని కధలు చదవడమా అమ్మో అయ్యేపనేనా!!

mmkodihalli చెప్పారు...

సృజన గారూ! అన్ని కథలూ ఒకే సారి చదవాలని లేదు. మీకు వీలైనన్ని కథలు తీరిగ్గా చదవండి.