...

...

26, జనవరి 2010, మంగళవారం

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు!




వందనము దేశ భక్తుల 
కందించిరి స్వేఛ్ఛ మనకు అంజలొనర్తున్ 
అందరికి శుభాకాంక్షలు 
సుందర గణతంత్ర దినపు సందడి వేళన్

1 కామెంట్‌:

ఊకదంపుడు చెప్పారు...

శుభాకాంక్షలు, స్వాగతం.