...

...

5, ఫిబ్రవరి 2011, శనివారం

రేగులపాటి కథలు!

భార్యా భర్తలు ఇరువురూ కథకులుగా పేరు తెచ్చుకున్న దృష్టాంతాలు మన తెలుగు కథాసాహిత్యంలో అరుదు. చాలా కొన్ని దంపతుల పేర్లు మాత్రమే మనకు గుర్తుకువస్తాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన రేగులపాటి కిషన్‌రావు, విజయలక్ష్మిగార్లు అలా కథారచయితలుగా పేరుగడించిన వారు. వారి కథలు సౌజన్యం, కీడు జరుగుతుందా? కథాజగత్‌లో చదవండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి