...

...

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

పోటీ కాని పోటీ!

తురుపుముక్క గతంలో తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ విజయవంతంగా నిర్వహించిన సంగతి విదితమే. ఆ అనుభవంతో మరొక పోటీకి సిద్ధమౌతున్నది. అయితే ఈ సారి కథావిశ్లేషణల పోటీ కాదు. మరొకటి. మీలోని సృజనకు పదును పెట్టబోయేది కనుక ఇది ఒక రకంగా పోటీయే. మరో విధంగా చూస్తే ఇది పోటీ కాదు ఎందుకంటే బహుమతులు ఏమీ వుండవు కనుక! అయినా మునుపటి కంటే ఉత్సాహంగా పాల్గొంటారని మా నమ్మకం. వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తాము. అంత వరకు కథాజగత్‌లో ప్రకటించిన పి.వి.బి.శ్రీరామమూర్తి గారి పరిధి దాటిన వేళ కథను క్షుణ్ణంగా చదవండి. ఈ కథకు మీరు పాల్గొనబోయే పోటీ కాని పోటీకి సంబంధం వుంది.  
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి