...

...

7, ఫిబ్రవరి 2011, సోమవారం

ఫ్రిజుడిటీ!

అతిథికీ అభ్యాగతికీ చివరికి పంచన పనిచేసే సహాయకులకీ స్పందనను దక్కనివ్వని యాంత్రికతను ఏమనాలి? తెలుసుకోవాలంటే సీనియర్ రచయిత్రి కొలకలూరి స్వరూపరాణిగారి కథ ఫ్రిజుడిటీ చదవాల్సిందే. ఆ కథ కోసం కథాజగత్ చూడండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి