...

...

17, ఏప్రిల్ 2011, ఆదివారం

అంతర్జాలంలో తెలుగు వికసించేనా?

సిలికానాంధ్ర వారి సదస్సుకు హాజరు కాలేదు కానీ వార్తాపత్రికలో చదివిన దాని ప్రకారం అంతర్జాలంలో తెలుగుకు మంచిరోజులు వస్తున్నాయని అనిపించింది. ఆ సదస్సు వివరాలు మీకోసం. 



2 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

ఉద్దేశం మంచిదే కాని, ఆ వేదికలో పేర్కొన్న ఆశయాలు చాలా పేలవంగా ఉన్నాయి. ఆయా ఆశయాలని ఇప్పటికే కొన్నేళ్ళుగా కొన్ని వందలమంది స్వఛ్ఛందంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది ఏనాడోనే స్పష్టమైన విషయం.

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

@కొత్తపాళీ తెలుగు భాషకై ఎన్నో రోజులనుండి ఎంతో జరుగుతున్నా అది బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక పది-ఇరవై మంది మధ్య మాత్రమే జరిగేది. ఈనాడు కొంత విస్తృతమయింది. ఒక్క సారే పెద్ద పెద్ద ఆశయాలు కాకుండా సెప్టెంబర్ నాటికి పెట్టుకున్నా లక్ష్యాలివి.
ఆ పై ఇంకా ఏమైనా చెయ్యాలి అని మీకనిపిస్తే తెలియచేయండి. ఆరు నెలలకు ఇవి చాలా ఎక్కువే అని కూదా నాకనిపిస్తుంది.