...

...

2, ఏప్రిల్ 2011, శనివారం

జయహో!!!

(సాక్షి దినపత్రిక సౌజన్యంతో)లంకావాసుల గూల్చగ
ఢంకా మ్రోగించి రండు అంకస్థలికిన్
శంకేల కప్పు మీదిక
పంకజలోచనుని కృపను భారత వీరా!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి