...

...

11, ఫిబ్రవరి 2012, శనివారం

విద్వాన్ విశ్వం పుస్తకం వెలువడిందినేను, డా.నాగసూరి వేణుగోపాల్ సహసంపాదకులుగా వ్యవహరించి రూపొందించిన పుస్తకం సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం వెలువడింది. విద్వాన్ విశ్వంను పరిచయం చేస్తూ పలువురు పలు సందర్భాలలో వ్రాసిన వ్యాసాలూ, వారి రచనలపై అభిప్రాయాలూ, విద్వాన్ విశ్వం వ్రాసిన పీఠికలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, సందేశాలు ఈ పుస్తకంలో పొందుపరిచాము. 264 పేజీలున్న ఈ పుస్తకం వెల 200 రూపాయలు మాత్రమే. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, సాహిత్య భారతి మొదలైన దుకాణాలలో ఈ పుస్తకం లభ్యమౌతుంది. లేదా నాకు పైకం పంపితే పుస్తకాన్ని కొరియర్ ద్వారా పంపగలను. పుస్తకాభిమానులు ఈ పుస్తకం కొని చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి.    

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి