...

...

18, ఫిబ్రవరి 2012, శనివారం

అమ్మీ



"వును కోకీ, నా చిన్నప్పుడు మీ దేశం కథలు మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎన్నో చదివాను. అందులో ఒక కథ 'తన భర్తని బాణంతో చంపి - వేటగాడు మటల్లో వేసి కాలుస్తుంటే - నా భర్త చనిపోయిన తరువాత నేను బ్రతికుండి ఏమి లాభం! నేను కూడా మంటల్లో పడి ఆ వేటగాడికి ఆహారమవుతానని ఒక్ పావురాయి నిప్పుల్లో దూకి చనిపోయిన కథ' చదివిన తరువాత నాకు మీ దేశం మీద ఎంతో గౌరవం పెరిగింది. అలాంటి ఇంత గొప్ప త్యాగభూమిలో హృదయంలేని స్వార్థపరులెలా పుట్టుకొచ్చారే తల్లీ?" అంది అమ్మీ. అమ్మీ మాటల్లోని ఔచిత్యాన్ని తెలుసుకోవడానికి  ఎస్.గణపతిరావుగారి కథానిక అమ్మీ కథాజగత్‌లో చదవండి.

1 కామెంట్‌:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఎంత లబ్ధ ప్రతిష్టులైన వ్యక్తులైనా సరే స్పందించే హృదయాన్నికోల్పోయి.. స్వార్దపరమైన తత్త్వం విడనాడని వైనం ని రెండు సంస్కృతుల వారధులని.. చక్కగా చిత్రీకరించిన కథ చాలా చాలా బాగుంది. అలాగే "కొకి" '"అమ్మీ" పేర్లు కూడా.. చాలా చక్కగా..కోకిల ,అమెజాన్ బర్డ్స్ తగినట్లుగా పెట్టడం చాలా బాగుంది. పాపం "అమ్మీ"..అనిపించింది. మంచి కథ ని అందించినందుకు.ఎస్.గణపతిరావు గారికి అభినందనలు.