...

...

30, జనవరి 2010, శనివారం

పజిలును పూర్తి చెయ్యండి!

నేను ఇచ్చిన క్రాస్‌వర్డు పజిల్‌ను ఫణి ప్రసన్న కుమార్, జ్యోతి, ఊకదంపుడు గార్లు కలిసి చాలా భాగం పూర్తిచేశారు. ఈ క్రిందివి మాత్రం మిగిలి పోయాయి. వాటిని పూరించాల్సి ఉంది.


అడ్డం: 1,13,15,17,21,24,34,42,67,69.  
నిలువు:1,4,7,9,14,16,18,25,29,35,41,48,55,63,73,83.

ఇంతకు ముందే చెప్పినట్లు ఈ పజిల్‌లోని పదాలన్నీ హ్రస్వాక్షరాలతో ఉన్నవే. దీర్ఘాక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు ఈ పజిల్‌లో లేవు. వారం రోజుల దాకా ఎవరైనా పూరిస్తారేమో వేచి చూద్దాం. లేకపోతే వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 7) ఈ పజిల్ సొల్యూషన్ ప్రకటిస్తాను.

2 కామెంట్‌లు:

సత్యాన్వేషి చెప్పారు...

నిలువు 48: 'లఇవత' 'లవఇత' లో ఏదైనా కావొచ్చు.

mmkodihalli చెప్పారు...

Karan Kumbh, మలక్‌పేట్ రౌడీ గార్లకు నా అభినందనలు! ఇక ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి.
అడ్డం: 13,15,17,24,59,69.
నిలువు:1,7,12,14,18,29,41,48,63,73.