...

...

21, అక్టోబర్ 2010, గురువారం

మీరు పుస్తకాన్ని ప్రచురించారా?


ఈ మధ్యకాలంలో మీరేమైనా పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందా? అయితే ఈ టపా మీకోసమే!
రాజారాం లైబ్రరీ ఫౌండేషన్, కలకత్తా వారి పథకం కింద 2008,09,10 సంవత్సరాలలో మొదటిసారి ప్రచురించిన పుస్తకాల కొనుగోలుకై ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన మీ ఉపయోగం కోసం క్రింద ఇస్తున్నాను.వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి