...

...

17, డిసెంబర్ 2011, శనివారం

కథాజగత్‌లో 200వ కథ!

రావిపల్లి నారాయణరావుగారి కథ అభయం కథజగత్‌లో ప్రకటించాము. దీనితో కథాజగత్‌లో ప్రకటించిన కథల సంఖ్య రెండు వందలయ్యింది. ఈ సందర్భంగా ఇదివరకు లాగానే బ్లాగర్లకు కథావిశ్లేషణ పోటీ ఒకటి నిర్వహించాలనుకుంటున్నాము. వివరాలు ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తాను. 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి