...

...

10, డిసెంబర్ 2011, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 60



ఆధారాలు:

అడ్డం:
     
    2. ఒక నెల (1)
    
    4. అడ్డం 2తో తిండి (1)

6. వంకర (3)

7. ఊరుతో యుద్ధం (3)

8. దీని చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు అని ఆరుద్ర స్టేట్‌మెంట్ (3)

11. అడ్డం 4తో మాగాణి (1)

12. ఈదుల్-అజ్ హా (3)

13. అటూ ఇటూ ఎటైనా వర్తులమే (3)

14. అడ్డం 11తో సామాన్యుడి రథం (1)  

18. సమానమైన, సదృశ్యమైన (3)

19. సత్యవచనము, సాధుభాషణము, శుభము, శోభనము (3)

20. అజీర్తి (3)

23. అడ్డం14తో కరువు (1)

24. శివుడే శ్మశానానికి దొర కదా (3)

25. నౌఖరు, ప్యూను (3)

26. అడ్డం23తో మనోజ్, విష్ణుల యింటిపేరు (1)

30. కార్పెంటరు (3)

31.  గణనాపూర్వకోపనిధి (3)

32.  పతాక సన్నివేశం తారుమారైంది (3)

33.  అడ్డం 26తో బాకు (1)

34. అడ్డం 33తో చలినుండి మనల్ని మనం కాపాడుకునే ఒక సాధనం (1)

నిలువు:
1.  క్రమభంగము, దుర్మార్గము, నేరము, దుష్కార్యము (3)
3. ఆగ్రా నేత్రంతో అపాంగము (3)
5. పద్మిని, శంఖిని, హస్తిని మొదలగు స్త్రీ జాతులలో నొక జాతి (3)
9. ఇసుక, కంకర, సిమెంటుల మిశ్రణం (3)
10. జడపదార్థము (3)
15. పాము (3)
16. అప్పు లేమి (3)
17. గుడ్డిగా ఒకరి వెంట నడిచేవారిని వీటితో పోలుస్తారు (3)
21. పేగు మధ్య పళ్ళెంతో రెచ్చిపో (3)
22. నియంత్రణ (3)
27. భూమి ఇలా ఉంటుంది (3)
28. ఆక్షేపించువాడు (3)
29. ఆంగ్లంలో మొగ్గు, వాలు (3) 


1 కామెంట్‌:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము : 2) మే, 4) త, 6) వక్రము, 7) సంగ్రామం, 8) తిత్తిణి, 11) రి, 12) బక్రీదు, 13) గుండిగ, 14) క్షా, 18) తరము, 19) సూనృతం, 20) అఱ్ఱెము, 23) మం, 24) కాట్రేడు, 25) బంట్రోతు, 26) చు, 30) వడ్రంగి, 31) నిక్షేపం, 32) గౌరవం , 33) ర, 34) గ్గు.

నిలువు: 1) ఆక్రమం, 3) ఆగ్రాక్షి, 5) చిత్తిని, 9) కాంక్రీటు, 10) జడిలం, 15) హీరము, 16) ... 17) గొఱ్ఱెలు, 21) పేట్రేగు, 22) కంట్రోలు, 2‍7) గుండ్రగా, 28) ఆక్షేపి , 29) ఫేవర్.