...

...

24, డిసెంబర్ 2011, శనివారం

చిరుగు బొంత


'ఒరేయ్! చూడు ఈ లోకంలో నువ్వనుకుంటున్నట్లుగా స్వాభిమానం లేనివాడంటూ ఎవడూ ఉండడురా. కానీ మన స్వాభిమానం మన మనుగడకు అడ్డం కాకూడదు. ఈ కాలంలో ఏ ఎండకాగొడుగు పట్టేవాడే ఆనందంగా ఉండగలడు. మారుతున్న కాలాన్ని బట్టి మనమూ మారాలి' చెప్పాడు జగన్నాథం.


జగన్నాథం మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? జగన్నాథం అలా వాదించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? తెలుసుకోవాలంటే కథాజగత్‌లోని సోమవఝల నాగేంద్రప్రసాదు గారి కథ చిరుగు బొంత చదవండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి