...

...

26, డిసెంబర్ 2011, సోమవారం

గగనమేగిన తారలు!

2011లో కన్నుమూసిన సాహిత్యరంగానికి చెందిన ప్రముఖులను స్మరిస్తూ  ఈరోజు సాక్షి సాహిత్యం పేజీలో ఒక వ్యాసం వచ్చింది. దానిని ఇక్కడ చదవ వచ్చు. అయితే ఈ వ్యాసం అసమగ్రంగా ఉంది అనిపిస్తోంది. ముఖ్యంగా సెప్టెంబరు 13న మరణించిన అనకాపల్లికి చెందిన ప్రముఖ కవి బద్ది నాగేశ్వరరావు, డిసెంబరు 12న అస్తమించిన సహజకవి మల్లెమాల సుందరరామిరెడ్డి, 23 డిసెంబరున మరణించిన ప్రముఖ సినీ రచయిత త్రిపురనేని మహారథి మొదలైన వారిని ప్రస్తావించక పోవడం ఒక లోటు. 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి