అడ్డం:
1.ఏ పత్రికకైనా ఇది అవసరము. లేకుంటే పాఠకులకు కొంచెం యిబ్బంది. విషయసూచిక
3.పుత్తడిబొమ్మ సృష్టికర్త చివర్లో తడబడ్డాడు. గురడజా
5.లవకుశులు మునికుమారులు కారు. రామునికుమారులు
7.సమృద్ధి palindrome విరివి
9.ఎట్నుంచి చూసినా రామలింగడు రామలింగడే. వికటకవి
10.ద్వేషాలు + ద్వేషాలు ద్విరుక్తటకారమే. పట్టపగలు
11.'వెల'కల భూమి. ధరణి
14.అట్నుంచి చదివినా అంతు చిక్కనిది ఈ హోమ్‌మినిస్టర్'స్ సీక్రెట్! స్యంహరరబదంచి
15.ఈ మధ్య అందరి నోళ్లలో నానుతున్న(ముఖ్యంగా రా.నా.లు జపిస్తున్న) పదం తిరగబడింది. ణాగాలంతె
16.కింగ్‌ఫిషర్ టిట్టిభము. లకుముకిపిట్ట
నిలువు:
1.కిన్నెరసాని సృజనకారుడు. విశ్వనాథ
2.వివేకానంద రాక్ మెమోరియల్ ఇక్కడ ఉంది. కన్యాకుమారి
4.భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. జాతకకథలు
5.నెలవంక తొంగి చూసిన విఠలాచార్య సినిమా. 1971నాటిది. రాజకోటరహస్యం
6.తలక్రిందలైన కీరవాణి ఆలాపములా? (పునరుక్తి దోషము శమియించుగాక!) లుకులుపకలుచి
7.నానావిధమైన ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజి. వివిధ
8.పణ్యశాల - విపణి
9.భరణీ వారి చిత్రరాజము. అక్కినేని,భానుమతుల నటసౌరభము. 1954 కాలం నాటిది. విప్రనారాయణ
12.పలురకాల ఏడు నిలువే! రకరకాల
13.మధురవాణిని తెగ నవ్వించిన జీవి. లొట్టిపిట్ట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి