ఇటీవల మైసూర్ యూనివర్సిటీ తెలుగు విభాగం "వందేళ్ల తెలుగు కథ - మహిళ పరిణామక్రమం" అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. గురజాడ వారి దిద్దుబాటు నుండి నేటి వరకు వెలువడిన కథలలో మహిళ చెందిన పరివర్తనను ప్రతిఫలించే ఏడుకథలను ఎంపిక చేసుకుని ఆ ఏడు కథలపై విస్తృతస్థాయి చర్చ జరిగింది. ఆ కథలలో ఒకటైన ఔట్సోర్సింగ్కథను కథాజగత్ పాఠకులకు కానుకగా అందిస్తున్నాము. సదస్సులో హాజరైన ప్రముఖులందరి ప్రశంసలను అందుకున్న ఈ కథ డాక్టర్ మల్లెమాల వేణుగోపాల రెడ్డి గారిచే రచింపబడింది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఆహ్వానిస్తున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి