...

...

2, ఏప్రిల్ 2010, శుక్రవారం

పాప ప్రక్షాళనం

ఫ్యాక్షన్ రాజకీయాలతో పంచాయితీలు చేసి కుట్రలు కుతంత్రాలతో ప్రజల సొమ్మును దిగమింగే ఒక గ్యాంగ్ లీడర్ తను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఏమి చేస్తాడో శశిశ్రీగారి కథ రాతిలో తేమ కథ చదివి తెలుసుకోండి. ఈ కథ కథాజగత్‌లో ప్రచురింపబడింది.  

కామెంట్‌లు లేవు: