...

...

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 27


ఆధారాలు: 
అడ్డం: 
1. ఏ,బి,సి,డి వర్గీకరణను కోరుతున్న ఉద్యమం.
3. కాకులు దూరనిది విరజాజి కాడలోనున్నదా?
5. కాలి బూడిద కావడం జామదగ్నికి ఇష్టమైనదేనా?
7. తిరోగమించిన కళాభినేత్రి!!!
9. తీర్థయాత్రలకు కాశీప్రయాగలతో పాటు ఇదీ ఎందుకో అని జమున అనుమానం.
10. మన్మథుని బాణము!
11. సంకరం కాదు ముంగురులు!
14. రచన తెలుగు వెండితెరకు పరిచయం అయిన సినిమా!
15. వరంగల్‌లో ఉన్న అతి పురాతన దేవాలయము ఈ దేవతదే!
16. అటునుండి శుకతరువు. సెదిరిన చెట్టు!
నిలువు:
1. ఉండవల్లికి లడ్డులాగా దొరికినది:)
2. గొల్లపూడి మారుతీరావుగారి ఒకానొక నాటిక!
4. గంగాభాగీరథీ సమానురాలు!
5.  పార్వతీ మాత ఇతడినే వివాహమాడాలని పట్టుపట్టి తండ్రి హిమవంతుడి అనుజ్ఞ తీసుకుని తపస్సుకు దిగింది. .
6. గిన్నీసు పుస్తకానికెక్కిన ఈ చెట్టు మా అనంతపురం జిల్లాలోనిదే!
7. పై స్థాయిలోనివారు కింది స్థాయిలోనివారికి పంపే ఫర్మానా!
8. మర్కటము!
9. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి అంటూ ఆరుద్ర కలవరించిన పాట ఈ సినిమాలోనిదే!
12. కమిట్టు చెడి విశ్వనాథ నవలగా మారింది!
13.  హీరాకుడ్ ఆనకట్ట అడ్డుకునే ఈ నది కమల్ సినిమా కాదా?

3 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

ఈ పజిల్ చూడగానే నాకు తెలిసిన సమాధానాలు ఇవి. మిగతావి తర్వాత..

అడ్డం
3 - కారడవి
7 - శ్రీ ణి వా
10 - నవమల్లిక

నిలువు
8 - వానరం
12 - కడిమిచెట్టు

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము:
1)మానవహక్కురా,3)కారడవి,5)పరశురామప్రీతి,7)శ్రీణివా,9)రామేశ్వరము,10)నవమల్లిక,11)ఖంకరం,14)నేనుప్రేమిస్తున్నాను,15)భద్రకాళి,16)ట్టుచెనసెరిది.
నిలువు:
1)మార్గదర్శి,2)రాగరాగిణి,4)వితంతు...,5)పరమేశ్వరునినే,6)......7)శ్రీముఖం,8)వానరం,9)రాణిరత్నప్రభ,12)కడిమిచెట్టు,13)మహానది.

mmkodihalli చెప్పారు...

జ్యోతిగారూ, సూర్యలక్ష్మిగారూ అభినందనలు. సూర్యలక్ష్మిగారూ అడ్డము 1, నిలువు 4,6 తప్ప మిగితావి అన్నీ కరెక్టేనండి. నిలువు 5.కొద్దిగా సరిచేయాలి.