" బయటికి అడుగుపెట్టగానే అడుక్కు తినేవాళ్ళు ఇద్దరో ముగ్గురో! ................................................................ ఒకావిడ ఒంటినిండా కప్పుకుని శరీరాన్ని కుప్పలా దగ్గరకు లాక్కుని కూర్చుని వుంది. అడుక్కుతినడానికి సిగ్గు కాబోలు. అడుక్కుతినేటప్పుడూ నా జాతికి బురఖా ఉండాలి" అంటూ రచయిత పడుతున్న ఆవేదనలో పరమార్థం ఏమిటో కథాజగత్‌లో ప్రకటించిన ప్రముఖ కవి అఫ్సర్ గారి ప్రముఖ కథ గోరీమా చదివి తెలుసుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి