...

...

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఇంజినీర్స్ డే!భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్స్ డే గా ప్రతి యేటా సెప్టెంబరు 15న జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా యావత్తు అభియంతలకు శుభాకాంక్షలు!!! ఈ యేడాది సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజినీర్స్ అసోసియేషన్ (ఆల్ ఇండియా రైల్వే ఇంజినీర్స్ ఫెడరేషన్‌కు అనుబంధ సంస్థ) తమ హెడ్‌క్వార్టర్ సికిందరాబాదులో రైల్‌నిలయం ఆడిటోరియంలో ఇంజినీర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక సావినీరు విడుదల కానుంది. "రోల్ ఆఫ్ సబ్ఆర్డినేట్ ఇంజినీర్స్ ఇన్ సేఫ్టీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్" అనే అంశంపై ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు వీలైతే మరో టపాలో త్వరలో!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి