ఈ క్రింద పేర్కొన్న కవితా వాక్యాలు ఏ కావ్యం లోనిది? ఎవరు వ్రాశారు? దేని గురించి చెబుతున్నారు?
నాగ కన్యక లిచట
కనపడరు కాని,
నాగుబాములు చక
చక
సాగు నిచట;
గరుడ గంధర్వ
కామినుల్
కానవడరు గాని,
బొంత గద్దలు
గుంపు గట్టు నిచట!
ఏలాలతాజాల డోలిక
లిట లేవు,
తిప్పతీగెల తలతిక్కెగాని,
తరుణ ప్రవాళ
లతా కుంజములు లేవు,
రేణిగంపల పొదరిండ్లెగాని;
లలి లవంగ కుడుంగ
లాలిత్యములు లేవు,
తుమ్ముతోపుల ముండ్లదొరులె గాని;
నారికేళాది వనాంతరస్థలి
లేదు,
చిట్టీత డొంకల చేటెగాని;
ఇట గులాబీలు
తలసూప వెపుడు; వట్టి
తంగెడుల్ బోద
గడ్డిగాదములె
పెరుగు;
సరస సుకుమార
తృణ
సమాచ్చదము లేదు,
పాడు పల్లెరుగాయల
బీడెగాని!
1 కామెంట్:
teliyadu
కామెంట్‌ను పోస్ట్ చేయండి