...

...

4, ఆగస్టు 2011, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -47


ఆధారాలు :

అడ్డం:
1. పబ్లిక్ గార్డెన్స్‌ లో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్.  (3,3,2,3)
4. ఆడ డాన్సర్లూ, మగ డాన్సర్లు. (7)
6. సాగరతీరంలో పుష్కలంగా దొరికేది రసికతలో వెదుకు. (3)
8. 'షిర్డీ సాయిబాబా దివ్య చరితం' కూర్పు అస్తవ్యస్తం (11)
9. ఇంకా నయము చివరలు మాత్రమే తెగిపోయాయి. (3)
10. అముద్రిత గ్రంథము (?) (4,3)
11.  కన్నులకు విందు గొల్పెడిది కనువిందు తరహాలో దిక్సూచి నిర్వచనం   (3, 5, 3)
నిలువు :
1.  తోక తెగిన తెరవే (4, 5, 2)
2.  'చెడు నడత కల్గిన మనిషి' చెల్లాచెదురయ్యాడు (11)
3.  ప్రామాణికమైన తెలుగు గ్రామరు బుక్కు రచయిత పేరును ముందు కలుపుకుని తల్లక్రిందులయ్యిది. (5,2, 4)
4. యద్దనపూడి, మాదిరెడ్డి ఒకప్పుడు యేలినది (3, 4)
5. అభాగ్యోపాఖ్యానమును వ్రాసిన పంతులుగారే శీర్షాసనం వేశారు. మధ్యలో పేరు మాయమైంది. (4,3)
6. పేరు మార్చుకున్న బినాకా (3)
7. విదియ చవితుల మధ్య (3)


10 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

అడ్డం
1 తెలుగు లలిత కళా తోరణం
6 సికత
9 కానయ
10 ముద్రించని పుస్తకం

నిలువు
3 ణంరాకవ్యా లాబా రిసూయన్నచి
4 నవలా సామ్రాజ్యము
5 లుతుపం రికూదుకం
6 సిబాకా
7 తదియ

mmkodihalli చెప్పారు...

అత్రేయగారూ! మీరు పంపినంత వరకు కరెక్టుగా ఉన్నాయి. అయితే నిలువు 3లో రెండు చోట్ల అనవసరంగా దీర్ఘాలు వచ్చాయి. టైపాట్లు కావచ్చు.

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం -
1. తెలుగు లలిత కళా తోరణం
4. నర్తకీనర్తకులు
6. సికత
8. _ ర్డీసాయిబాషిదివ్యరి_బా.
9. కానయ
10. ముద్రింపని పుస్తకం
11. దిక్కులు చూపించెడిది దిక్సూచి.
నిలువు -
1. ?
2. తడనమకషినల్గినిడుచె (?)
3. ణంరకవ్యాలబారిసూయన్నచి
4. నవలాసామ్రాజ్యము
5. లుతుపంరికూదుకం
6. సిబకా
7. తదియ

mmkodihalli చెప్పారు...

కంది శంకరయ్యగారూ!మీరు పంపినంత వరకు కరెక్టుగా ఉన్నాయి. అయితే నిలువు 6 లో ఒక టైపాటు దొర్లింది.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) రాజీవ్ లలిత కళా తోరణం. 4) నర్తించేమనుషులు . 6) సికత, 9) కానయ, 10) అచ్చుకాని పుస్తకం. 11) నయన సుమనహర దృశ్యం.
నిలువు: 2) తచెమడుకషినడునిల్గిన, 5) లుతుపం రికూదుకం. 6) సిబాకా, 7) తదియ.

mmkodihalli చెప్పారు...

భమిడిపాటి సూర్యలక్ష్మిగారూ! మీరు పంపిన వాటిలో అడ్డం 6,9 నిలువు 5,6,7 మాత్రం సరైనవండీ.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) తెలుగు లలిత కళా తోరణం, 10) ముద్రించనిపుస్తకం.
నిలువు: 3) ణంరకవ్యా లబా రిసూయన్నచి (చిన్నయసూరి బాల వ్యాకణం.) 4) నవలాసాగరము.

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ రెండవ ప్రయత్నంలో మీరు పంపిన సమాధానాల్లో అడ్డం 1,10 నిలువు 3 సరిపోయాయి.

కంది శంకరయ్య చెప్పారు...

నిలువు 6 టైపాటే. అక్కడ తప్పు వ్రాసే అవకాశమే లేదు.
చిన్నప్పుడు రేడియో సిలోన్ లో ‘బినాకా గీత్ మాలా’ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో వినేవాళ్ళం. వ్యాఖ్యాత ‘అమీన్ సయానీ’ కదూ! బినాకా సిబాకా గా మారిందనీ తెలుసు. తొందరలో టైపు చేయడం వల్ల జరిగిన పొరపాటు.

mmkodihalli చెప్పారు...

ఈ పజిల్ పూరించడానికి ప్రయత్నించిన ఆత్రేయ, కంది శంకరయ్య, భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లకు అభినందనలు!!!