...

...

29, ఆగస్టు 2011, సోమవారం

తెలుగు చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలు


అంశం:

చిత్రలేఖనం పోటీలకు :

1. తెలుగు భాష ఔన్నత్యం
2. భారత దేశ ప్రగతిలో తెలుగువారి సహకారం, పాత్ర
3. ప్రాచీన మరియు ఆధునిక భాషగా తెలుగు
4. పుష్ప విలాపం
5. తెలుఁగ దేల నన్న దేశంబు దెలుఁగేను

వ్యాసరచన పోటీలకు : 

1. ఆధునిక భాషగా తెలుగు
2. తెలుగు భాష భవిష్యత్తు
3. మాతృభాష Vs మోజు తో నేర్చుకునే భాష
4. సాంకేతిక భాషగా తెలుగు
5. ప్రభుత్వ పరిపాలనా భాష - తెలుగు
6. తెలుగు భాషలో విద్య - ఉపాధి అవకాశాలు


పిన్నలూ పెద్దలూ అందరూ పాల్గొనవచ్చు. ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబరు 20, 2011. వివరాలకు ఇక్కడ చూడండి.వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి