...

...

3, జనవరి 2012, మంగళవారం

కల్పన

సామాన్య గారి కథ కల్పన కథాజగత్‌లో చదవండి. చదువుకొని నేరుగా ఉద్యోగాలలోకి వెళ్లిపోయి ఏడాదికి 25 లక్షలు సంపాదిస్తున్నా, వివాహం ద్వారా 'మాతృత్వం'లోకి లాగబడి, కేవలం భార్యలుగా, తల్లులుగా మారిపోతున్న ఆధునిక యువతుల జీవిత పర్యవసానాన్ని రికార్డు చేసిన కథగా విశ్లేషకులచే గుర్తింపబడిన ఈ కథను చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి. 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి