...

...

23, జనవరి 2012, సోమవారం

త్వరపడండి సుజనులార...!

మేము ప్రకటించిన కథాజగత్ కథల విశ్లేషణ  పోటీకి గడువు ఇంక కొద్ది రోజులే (31-01-2012) ఉంది. కథాజగత్‌లోని కథలను మీ బ్లాగుల్లో విశ్లేషించి బహుమతులు గెలుచుకోండి! ఆలస్యం అమృతం విషం!! త్వరపడండి! ! !
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి