...

...

27, ఏప్రిల్ 2010, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 5



ఆధారాలు:
అడ్డం: 
1.ప్రహ్లాదుణ్ణి కాదు వాడి అబ్బను పిలవండి.
3.పొద్దున్నే ముని మాపు(MAP) గురించి వాకబు చేస్తున్నాడేమిటీ?
5.ఈ కరణము ముందు  ప్రప్రప్రప్రప్ర
7.ది క్విక్కెస్ట్ అగ్రిగేటర్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్.
9.ఇందుగలడందు లేడను సందేహము వలదు.
10.ఎక్కువగా స్త్రీలకు సరిపోయే విశేషణము. ఓర్పులో భూదేవి కదా?
11.ఇ.వి.వి. తాజా చిత్రం. తెగనవ్వించేత్తుంది కాబోలు తిరగబడింది.
14.ఇంటిపేరు అదే కానీ అసలు పేరు మాత్రం భక్తవత్సలం నాయుడు అంట మన కలెక్షన్ కింగ్‌ది.
15.బిస్మిల్లాఖాన్ అటునుంచి ఊదుతున్నాడేమిటి.
16.బ్రహ్మచారిని దీనితో పోల్చడం సబబేనా?

నిలువు:
1.చెయ్యి అందుకొన్న సుబ్బారావు శీర్షాసనం వెయ్యాలా?
2.శ్రీవారి శేషతల్పం ఉండేది దీని పైనే!
4.ఫుల్లు మూను పౌర్ణమి రోజే కనిపిస్తాడు.
5.ప్రక్షేజామం సంహిత సరిచేస్తే మన ప్రభుత్వాల అంతిమ ధ్యేయమా? ఏమో?
6.ముచ్చటైన సమాధానమే.
7.రసాలము. మాకందము.
8.ముంబై దాడుల్లో పాల్గొన్న పాక్ ఉగ్రవాది క్లేశము.
9.అంజలీదేవి, నాగేశ్వర్రావుల భక్తి సినిమా. 1965 నాటిది.
12.మొండి చెయ్యి అనొచ్చా?
13.కనకదుర్గమ్మ కాణయాచి.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అడ్డం:

1.హిరణ్యకశ్యపా
7.మాలిక
9.సర్వాంతర్యామి
10.సహనశీలి
11.బురిడి
14.మంచు మోహంబాబు
15.షహనాయి
16.శతమర్కటాలు.



నిలువు:

2.పాలకడలి
4.నిండుచందమామ
5.ప్రజాహితసంక్షేమం
7.మామిడి
8.కసబు
9.సతీసక్కుబాయి
12.రిక్తహస్తాలు

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డం

1. హిరణ్యకశపా

3. ప్రదోషపు

5. ప్రప్రప్రకరణము

7. మాలిక

9.సర్వాంతర్యామి

10. సహనశీలి

11 . డిరిబు (బురిడి)

14. మంచుమోహన్ బాబు

15. యినాహష (షహనాయి)

16. ముదిరిన బెండ


నిలువు

1. హిగ్రాణిపా ( పాణిగ్రాహి)

2. పాలకడలి

4. పున్నమిజాబిలి

5. ప్రజాహితసంక్షేమం

6. ముచ్చటైన జవాబు

7. మామిడి

8. కసబు

9. సతీసక్కుబాయి

12. రిక్తహస్తము

13. బెజవాడ.