...

...

17, అక్టోబర్ 2011, సోమవారం

వసుంధర కథ!

వసుంధర కలంపేరుతో పేరెన్నికగన్న కథకదంపతులు జొన్నలగడ్డ రాజగోపాలరావు, జొన్నలగడ్డ రామలక్ష్మిగార్ల కలం నుండి వెలువడిన వ్యంగ్య కథ సచ్‌కా సామ్‌నా - జస్ట్ ఎ ఫార్మాలిటీ కథాజగత్‌లో ప్రకటించాము. కేవలం సంభాషణలతో (ఒక రెండు వాక్యాలు తప్ప) సాగిన ఈ కథను చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి