...

...

6, నవంబర్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 55 సమాధానాలు!


ఈ సారి ప్రయత్నించింది ఇద్దరే. మందాకినిగారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు. యిద్దరూ పాక్షికంగా పూరించగలిగారు. వీరికి నా అభినందనలు!

3 వ్యాఖ్యలు:

కంది శంకరయ్య చెప్పారు...

నాకు ఒక్క ‘రాజమదనకుబేరం’ సమాధానం తోచక సమాధానాలను పంపలేదు.

కోడీహళ్ళి మురళీ మోహన్ చెప్పారు...

అయ్యా శంకరయ్యగారూ! ఆ ఆధారానికి సమాధానం మీ బ్లాగు శంకరాభరణంలోనే ఉంది కదండి.

http://kandishankaraiah.blogspot.com/2011/07/102_13.html

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాకు పూణె లో ' వాడి" ' పేట' లున్నట్లుగా హైద్రాబాదు అంతా ' గుట్ట' లు గూడ' లని తట్టేసరికి సమయం మించిపోయింది. లేకుంటే జిల్లెలగూడ తప్పయి వుండేది కాదు.