...

...

7, నవంబర్ 2011, సోమవారం

ఈమె ఎవరు?పై ఫోటోలో ఉన్నవ్యక్తిని గుర్తించగలరా?


గీత_యశస్వి గారు సరిగా గుర్తించగలిగారు. ఈవిడ టంగుటూరి సూర్యకుమారి గారు. ఈ క్రింది ప్రకటన చూడండి.
5 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...

ఈమె ఒక పాత కాలపు నటి పెరు జమునా రాణి

జ్యోతి చెప్పారు...

నటి కాదు గాయని..

నాగమల్లి తోటలో నక్కింది లేడికూన
ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం
సరదా సరదా సిగరెట్టు

ఈ పాటలన్ని ఆవిడవే

కోడీహళ్ళి మురళీ మోహన్ చెప్పారు...

జిలేబిగారూ కాదండి.

జ్యోతిగారూ మీరు చెప్పిన పాటలేవీ ఈవిడ పాడలేదండి :-)

rajasekhar Dasari చెప్పారు...

నా కెందుకో ఈవిడ లీనా చందా వర్కర్ , గాయకుడు కిషోర్ కుమార్ ని పెండ్లి చేసుకున్నది అని అనిపిస్తుంది.

గీత_యశస్వి చెప్పారు...

naakayithe tanguturi suryakumari gaarilaaga anipisthunnaru.