...

...

18, నవంబర్ 2011, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 57




ఆధారాలు:

అడ్డం:
     
     1. కథాజగత్ లో పంతుల విజయలక్ష్మిగారి కథానిక (3)

3. ఎగాదిగా, నిలువెల్లా లేదా టాప్ టు బాటం. (7)

7. హుస్సేను చొక్కాలో పొగ త్రాగు సాధనము (2)

8. వ్రాసెదననంటున్న బాట(2)

9. ఆద్యంతమూ మజా కలిగిన కొత్త సినిమా (5)

11. నపుం సకుడే (2)

13. సైపరాని తప్పిదమే మరో రూపంలో (5, 2)

16. దేశవాళీ ఆవు కాదు. జెర్సీ ఆవు దీనికి ఉదాహరణ. (5, 2)

17. మహేల జయవర్ధనే పేరుతో వేడుక (2)

19. పాత శనిగాడి పిడుగుపాటు (5)

20. ఆస్తిలేదా సంపద కొఱకు కోర్టులో పెట్టెడి కేసు (2)

23. కేళి (2)

24. మన పురణాలలో వెయ్యి చేతులు కలిగినవాడు (7)

25. కాసారము (3)
 నిలువు:
1. పినాకపాణి దీనికి ఒక ఉదాహరణ (4, 3)
2. క్రొక్కారు మెరుగులో ఉర్దూ చీటి (2)
3. ఏ దేవుడయినా ఇంతే. శరణు జొచ్చినవాడికి కొమ్ముకాచే రకం (3, 4)
4. సుహాసిని సగం మొగుడు (2)
5. చండప్రచండము (2)
6. బస్తీ దొరసాని పాటలోని మేకప్పు (3)
10. ఇదీ భూమిపైన ఉన్న 'గడ్డ'యే. మండలి వెంకట కృష్ణారావుగారి ఇలాకా (5)
12. దేవేగౌడకు సుపుత్రుడు కర్ణాటకకు మాజీ సి.యం. (5)
14. నిరక్షరాస్యుడు (3, 4)
15. స్టేజీ డ్రామా (4, 3)
18. ఎక్కడివర కూ? (3)
21. వృత్తాంతము లేదా వర్తమానము (2)
22. అయ్యను గౌరవంగా పిలువు (2)
23. అమెరికనుల తెలుగు సంఘము అడ్డం 23యేనా (2)



7 కామెంట్‌లు:

krishna చెప్పారు...

Addam
1.baruvu 3.aapaadamastakam 7.hukkaa 8.raasaa 9.maDatakaajaa 11.hijraa 13.kahaminchajaalii neramu 16.samkarajaati aavu 17.hEla 19.asanipaatamu
20. daavaa. 23.aataa 24.kaartaveeryaarjunuDu
25.naatakamu
niluvu
1.bahuvriihi samaasamu 2.rukkaa 3.aasrita pakshapaati 4.makka 5.karaa 6.mustaabu 10. machalii patnam 12.kumaaraswaami 14. chaduvu leenivaaDu 15.rangasthala naatakamu 18.endaaka 21.vaartaa 22.aaryaa 23.aaTa

ఆ.సౌమ్య చెప్పారు...

అడ్డం:
1. బరువు
3. ఆపాదమస్తకం
7.హుక్కా
8. రాస్తా
13. క్షమించరాని నేరం
17. హేల
19. అశనిపాతము
20. దావా
23. ఆట
25. తటాకం

నిలువు:
2. రుక్కా
3. ఆపన్నరక్షకుడు
4. మణి
5. కరా
6. ముస్తాబు
10. అవనిగడ్డ
12. కుమారస్వామి
14. చదువురానివడు
15. రంగస్థలనాటకము
18. ఎందాక
23. ఆటా

Ph(RAM)ani చెప్పారు...

అడ్డం:-
1.బక్కోడు; 3.ఆపాదమస్తకము; 7.హుక్కా; 8.రాస్తా; 9.మడతకాజా; 11.హిజ్రా 13.క్షమించరాని నేరం; 16.సంకరజాతి ఆవు; 17.హేల; 19.? 20.దావా; 23.ఆట; 24.కార్తవీర్యార్జునుడు; 25.తటాకం.
నిలువు:-
1.బహువ్రీహిసమాసం; 2.కొక్కా; 3.ఆశ్రిత పక్షపాతం; 4.మణి; 5.కరా; 6.ముస్తాబు; 10.అవనిగడ్డ; 12.కుమారగౌడ; 14.చదువు రానివాడు; 15.రంగస్థలనాటకం; 18.ఎందాకా; 18.వార్త; 22.ఆర్యా; 23.ఆటా.

అన్వేషి చెప్పారు...

అడ్డం: 1. బరువు, 3. ఆపాదమస్తకము, 7. హుక్కా, 8. రాస్తా, 9. మడతకాజా, 11. హిజ్రా, 13. క్షమించరానినేరం,
16. సంకరజాతిఆవు, 17. హేల, 19. ఆశనిపాతం, 20. దావా, 23. ఆట, 24. కార్తవీర్యార్జునుడు, 25. తటాకం.

నిలువు: 1. బహువృహిసమాసం 2. రుక్కా 3. ఆశ్రితపక్షపాతి 4. మణి 5. కరా 6. ముస్తాబు 10. అవనిగడ్డ
12. కుమారస్వామి 14. చదువురానివాడు 15. రంగస్థలనాటకం 18. ఎందాకా 21.వార్త 22. ఆర్యా 23. ఆటా

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) బరువు, 3) ఆపాద మస్తకము, 7) హుక్కా, 8) రాస్తా, 9) మడతకాజా, 11) గయి, 13) క్షమించరాని నేరం, 16) సంకరజాతి ఆవు, 17) హేల, 19) అశనిపాతం, 20) దావా, 23) ఆట, 24) కార్తవీర్యార్జునుడు, 25) తటాకం.

నిలువు: 1) బహురంగ ప్రవేసం, 2) రుక్కా, 3) ఆనంత రక్షవతి, 4) మణి, 5) కరా, 6) ముస్తాబు, 10) అవనిగడ్డ, 12) కుమారస్వామి, 14) చదువు రానివాడు, 15) రంగస్థల నాటకం, 18) ఎందాకా, 21) వార్త, 22) ఆర్యా, 23) ఆటా.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నిలువు :
౩. ఆపన్న ప్రసన్నుడు, ౪.మణి, ౫.కరా, ౬. ముస్తాబు,౧౨.కుమారస్వామి, ౧౩. సహించలేని నేరం, ౧౫.రంగస్థల నాటకం, ౧౮.ఎందాకా, ౨౧.వార్త, ౨౨.ఆర్యా, ౨౩, ఆట,

అడ్డం:
౩.ఆపాదమస్తకము, ౭.హుక్కా, ౮.రాస్తా, ౧౦. అవనిగడ్డ, ౧౪. చదువులేని వాడు, ౧౭.హేల, ౨౦.దావా, ౨౩.ఆట, ౨౪.కార్తవీర్యార్జునుడు, ౨౫.తటాకం

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నిలువు : 3) ఆనంత రక్షకుడు