"ఐదువందలిచ్చి ఫౌరన్ పార్క్‌నుంచి బయట పడండి. లేకపోతే..."
"డబ్బుల్లేవయ్యా బాబు..."
"అడ్డమైన పనులకూ, ఆ తర్వాత రోగాలకూ వేలకు వేలు పెట్టొచ్చుగాని, యిజ్జత్ గాపాడుకోనీకి..."
మరో రెండొందలు కలిపి షేక్‌హ్యాండిస్తున్నట్టుగా వాడి చేతిలో పెట్టి గబగబా అక్కడ్నుండి బయటపడ్డారా మొగుడ్స్ - పెళ్లామ్స్.
"తన సొమ్మే అయినా దాచుకుని తినమన్నారు పెద్దలు. కాకపోతే... ఏం చోద్యమండీ... యిది."
ఆ చోద్యమేమిటో తెలుసుకోవాలంటే కన్నోజు లక్ష్మీకాంతం గారి కథ పాపం! నారాయణరావును కథాజగత్‌లో చదవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి