...

...

5, నవంబర్ 2010, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు!!!

మిత్రులు,శ్రేయోభిలాషులు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితంలో కొత్తవెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

4 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మురళీ మోహన్‍గారూ! మీకు,మీ కుటుంబానికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

మాలా కుమార్ చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలు

SRRao చెప్పారు...

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

- శి.రా.రావు
శిరాకదంబం

సి.ఉమాదేవి చెప్పారు...

మురళీ మోహన్ గారు,మీకు,మీ కుటుంబానికి,తురుపుముక్క పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు.