...

...

8, జనవరి 2011, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 37


ఆధారాలు:
1.  మానాప్రగడ నరసింహమూర్తి, నేదునూరి గంగాధరం,కర్నాటి లక్ష్మి నరసయ్య,మామిండ్ల సాయిలు, బి.విఠలాచార్యలకు గల సామ్యము.(4,2)
3. పంతుల జోగారావుగారి కథలసంపుటి అసాధారణమైనదీ, అరుదైనదీనూ. (4)
5. భీష్ముడొక అశ్వవటువు.(3,4)
7. కడుంగడు సుఖమునొందిన నిష్ఠురత్వము కలుగునా?(3)
9. నడిరేయి అటుతిరిగింది.(5) 
10. ఆ మధ్య కాళహస్తిలో కూలిపోయింది ఇదేనా?(5)
11. రవిక!(3)
14.ఎంత ప్రత్యక్ష సాంగత్యమున్నా ఇలా చివరలో తడబడాలా?(2,5)
15. హైదరాబాదీయుల అఖిల భారతీయ పారిశ్రామిక ప్రదర్శన!(4)
16. ప్రపౌత్రులు!(6)
నిలువు:
1. బ్రౌన్ లైబ్రరీ హనుమచ్ఛాస్త్రి!(4)
2. గండీరి అనబడు ముళ్ళచెట్టు తడబడింది.(5)
4.బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి అంటూ ఘంటసాల వినిపించిన కథ ఈ సినిమాలోనిది. (3,3)
5. తీవ్రమైన ఓటమి!(2,5)
6. మిరపకాయ్ రవితేజకు జోడీ(2,5)
7. త్రిపుచ్ఛం దీనికి ఒక ఉదాహరణ.(3)
8. మంచి వాయువు పీలిస్తే లంబాడి అగుపించిందా?(3)
9. జయభేరిని మ్రోగించేది నేనుకాదు బాబూ మాగంటి రాజబాబు :-) (6)
12. బాంధవ్యము.(5)
13. చివర్లో హాస్యనటుడిని కలిగిన చాకలి.(4)

6 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం
1. జానపద బ్రహ్మ; 3. ..............; 5. ఘోటక బ్రహ్మచారి; 7. గడుసు; 9. ముత్రరాధ్యమ (?); 10. గాలి గోపురం; 11. కంచులి; 14. ముఖ పరిచయము; 15. .............; 16. మునిమనుమలు
నిలువు
1. ........ ; 2. హ్మజెబ్రముడు; 4. పండంటి కాపురం; 5. ఘోరపరాజయము; 6. రిచా గంగోపాధ్యాయ; 7. గమకం (?); 8. సుగాలి; 9. .......... 12. చుట్టరికము; 13. మడివేలు

mmkodihalli చెప్పారు...

కంది శంకరయ్యగారూ! మీరు వ్రాసినంతవరకూ అన్నీ సరియైనవే. 14 అడ్డం మటుకు చివరిలో తడబడాలి.

చదువరి చెప్పారు...

1. జానపదబ్రహ్మ
3. అపురూపం
5. ఘోటక బ్రహ్మచారి
7. గడుసు
9. ముత్రరాధ్యమ
10. గాలిగోపురం
11. కంచులి
14. ముఖపరిచముయ
15. నుమాయిషు
16. మునిమనుమలు
నిలువు:
1. జానమద్ది
2. హ్మజెబ్రముడు
4. పండంటి కాపురం
5. ఘోర పరాజయము
6. రిచాగంగోపాధ్యాయ
7. గమకం
8. సుగాలి
9. మురళీమోహను
12. చుట్టరికము
13. మడివేలు

mmkodihalli చెప్పారు...

చదువరిగారూ! ఈసారి పజిల్‌ను పూర్తిగా సాధించారు. అభినందనలు!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) జానపదబ్రహ్మ, 3) అపురూపం, 5) ఘోటకబ్రహ్మచారి, 7) గడుసు, 9) ముత్రరాధ్యమ(మధ్యరాత్రము), 10) గాలిగోపురము, 11) కంచులి, 14) ముఖపరిచముయ, 15) నుమాయిష్, 16) మునిమనుమలు.
నిలువు: 1) జానుమద్ధి, 2) హ్మజెబ్రముడు( బ్రహ్మజెముడు), 4) పండంటి కాపురం, 5) ఘోరపరాజయము, 6) రిచాగంగోపాధ్యాయ, 7) గమకం, 8) సుగాలి, 9) మురళీమోహను, 12) చుట్టరికము, 13) మడివేలు.

mmkodihalli చెప్పారు...

భమిడిపాటి సూర్యలక్ష్మిగారూ! మీ సమాధానాలు కూడా అన్నీ కరెక్టేనండీ. అభినందనలు.