ఆధారాలు:
అడ్డం:
1. దత్తపుత్రుడు.
3. జాతీయ తాప విద్యుత్ సంస్థ!
5. ఈ శీర్షిక ఇదేపేరుతోనో మరోపేరుతోనో దాదాపు అన్ని పత్రికల్లోనూ కనిపిస్తుంది.
7. రాగం తానం తోడిది పాటకి ప్రాణమైనది.
9. పంచాక్షరిలో పంచాక్షరి!
10. దాసరి మార్కు జానపద నవల. చందమామ ధారావాహిక!
11. కరాళికము మొదలు భీకరమా!
14. కంచర్ల గోపన్నకు ఆరాధ్య దైవం!
15. వదరుబోతుకు వ్యతిరేకి!
16. అరవ్వాడి మోర్‌కుళంబు!
నిలువు:
1. అశుద్ధంతో ఆరంభమయ్యే అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం!
2. కథానాయిక వాణిశ్రీ నటించిన కవయిత్రి పాత్ర!
4. మనిలా టామరిండ్ అను గుబ్బకాయ!
5. ఈ మీటింగులో బుక్ రిలీజ్ అవుతుంది.
5. ఈ మీటింగులో బుక్ రిలీజ్ అవుతుంది.
6. శూర్ఫణఖకు లక్ష్మణుడు ఏమవుతాడు?
7. జాబితా!
8. మోహమైనా, భక్తియైనా అడ్డం 11లాగే ధ్వనించేది.
9. బొంబాయి నాయకుడు !
12. మోహన్ బాబు, ప్రియా గిల్ నటించిన సినిమా ఈ రామన్న చౌదరి!
13. శ్రీకృష్ణ దేవరాయల కుడిభుజం ఈ అరుసు!
2 కామెంట్‌లు:
ఆధారాలు:
అడ్డం:
1. పెంపుడు కొడుకు
7. పల్లవి
9. అనుష్కా శెట్టి
11. కరాళి
14. భద్రాచల రాముడు
15. మిత భాషి
16. మజ్జిగ పులుసు
నిలువు:
1. పెంటగను
2. కుమ్మరి మొల్ల
9. అరవింద స్వామి
12.రాయల సీమ
13.తిమ్మరుసు
ఫణీ అభినందనలు అందుకో!
కామెంట్‌ను పోస్ట్ చేయండి