...

...

20, జూన్ 2010, ఆదివారం

కథకులూ... బ్లాగర్లూ...కథాజగత్‌లోని కథల జాబితా పరిశీలిస్తుంటే సుమారు డజనుకు పైగా రచయితలు బ్లాగులను నడుపుతున్నట్టు గమనించాను. అంటే బ్లాగర్లలో గణనీయమైన స్థాయిలో కథా రచయితలు ఉన్నారన్నమాట! ఆ రచయితలు వారి తెలుగు బ్లాగులూ ఇవిగో ఇక్కడ -


ఇంకా చాలామంది బ్లాగర్లు కథలు వ్రాస్తున్నారు కానీ వారి చూపు ఎందుకో ఇంకా కథాజగత్‌పై పడలేదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి