మతకల్లోలాలెప్పుడూ... మతాల్లోంచి పుట్టుకరావు. రాజకీయంలోంచి పుట్టుకొస్తాయి. ఈ నగ్న సత్యం ఎప్పుడూ బయటపడకుండా... నాయకులెప్పుడూ జాగర్త పడుతుంటారు అంటున్నారు కె.వి.నరేందర్ తమ కల్లోలం కథలో. ఈ కథ కథాజగత్‌లో చదవండి.
మీరు నిర్వహిస్తున్న క్రాస్ వర్డ్ పజిల్ బాగుంది. నేను కూడ నా "శంకరాభరణం" బ్లాగులో "గళ్ళ నుడి కట్టు" పేరుతో ఒక క్రాస్ వర్డ్ పజిల్ నిర్వహించాలని అనుకుంటున్నాను. కాని నాకంతగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం లేదు. దయచేసి క్రింది సందేహాలను తీర్చ వలసిందిగా మనవి. 1. పజిల్ ను ఎక్సెల్, వర్డ్, ఫోటోషాప్ ఎందులో తయారు చేయాలి? 2. దానిని నా బ్లాగులో ఎలా అప్లోడ్ చేయాలి? 3. గడులలో తెలుగులో ఎలా టైప్ చేయాలి? తప్పకుండా సమాధాన మివ్వండి. నా ఈమెయిల్ అడ్రస్ - shankarkandi@yahoo.com shankarkandi@gmail.com
1 కామెంట్:
మీరు నిర్వహిస్తున్న క్రాస్ వర్డ్ పజిల్ బాగుంది. నేను కూడ నా "శంకరాభరణం" బ్లాగులో "గళ్ళ నుడి కట్టు" పేరుతో ఒక క్రాస్ వర్డ్ పజిల్ నిర్వహించాలని అనుకుంటున్నాను. కాని నాకంతగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం లేదు. దయచేసి క్రింది సందేహాలను తీర్చ వలసిందిగా మనవి.
1. పజిల్ ను ఎక్సెల్, వర్డ్, ఫోటోషాప్ ఎందులో తయారు చేయాలి?
2. దానిని నా బ్లాగులో ఎలా అప్లోడ్ చేయాలి?
3. గడులలో తెలుగులో ఎలా టైప్ చేయాలి?
తప్పకుండా సమాధాన మివ్వండి. నా ఈమెయిల్ అడ్రస్ -
shankarkandi@yahoo.com
shankarkandi@gmail.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి