కథను వ్రాయండి అంటూ మేము పి.వి.బి శ్రీరామమూర్తి గారి కథ పరిధి దాటిన వేళ ఇతివృత్తాన్ని తీసుకుని మరో కోణంలో తిరగ వ్రాయమని అడిగాము. మా ప్రకటనకు స్పందించి కేవలం మూడు ఎంట్రీలు మాత్రమే వచ్చాయి.
అవి 1. వర్ధనమ్మ మొగుడు - రవికుమార్
2. స్వేచ్చకోసమై... - లక్ష్మీ రాఘవ
3. పరిధి దాటని వేళ - జి.ఎస్.లక్ష్మి
వీటిలో రవికుమార్‌గారి కథ వర్ధనమ్మ మొగుడు కథాజగత్‌లో చదవండి. మిగిలిన రెండు కథలను తురుపుముక్కలో వీలువెంబడి ప్రకటించగలము. రచయితలకు అభినందనలు!!! అన్నట్లు ఈ రవికుమార్ 'రవిగారు'గా మన బ్లాగులోకానికి చిరపరిచితులే.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి