...

...

9, ఆగస్టు 2010, సోమవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 22


ఆధారాలు: 
అడ్డం: 
1. వేలూరి శివరామశాస్త్రి కలం నుండి వెలువడిన ప్రసిద్ధ కథ!
3. అడ్డం14.రచించిన నవల!
5. బుచ్చిబాబు నవల చివరకు మిగల్లేదు :-)
7. మాయాబజార్ సురేకాంతం కూతుర్ని ఇలాగే పిలుస్తుందా?
9.  ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికములా?
10. కాస్త నాజూగ్గా లగెత్తు!
11. సుగ్రీవుని భార్యకు చెందినది.
14. డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు అంటే ఎవరికి తెలుస్తుంది?
15. తెలుగు తిథుల్లో పదమూడవ రోజు.
16. రేనాటి సూర్యుడు! ఉయ్యాలవాడ విప్లవసింహం!!
నిలువు:
1. పత్తేదారు
2. జానపదుల అన్నప్రాశనము
4. చిగురు
5. కాసుల పురుషోత్తమ కవి విరచిత శతకంలోని మకుటం ఇలా ప్రారంభమౌతుంది.
6. మన రాజధానిలో ముఖ్యులు విడిది చేసే ప్రభుత్వ అతిథి గృహము.
7.ఇంచుమించు.
8. కన్నడ దేశి కవి సర్వజ్ఞుడు వాడిన ఛందస్సు
9. తోయజాక్షి!
12. స్వాతి పత్రిక అసోసియేట్ ఎడిటర్!
13.  నేతి మిఠాయిలకు మారు(మ్రోగే)పేరు!

5 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

అడ్డం
1.తాలు కుట్టనము 3.హిమజ్వాల 5.చివరకుమిగిలే 7.సుపుత్రి 9. ఆధిత్రయమా 10.పరుగెత్తుట 11.రుమదా 14.వడ్డెర చండీదాస్ 15.త్రయోదశి 16.నరసిం హా రెడ్డి
నిలువు
1.తాసీల్దారు 2. ముద్దకుడుపు 4. 5 చిత్ర చిత్ర ప్రభావ.6.లేక్ వ్యూ గెస్ట్ హౌస్ 7.సుమారు 8.త్రిపదా 9.----నేత్ర 12.మణిచందన 13.పుల్లారెడ్డి

mmkodihalli చెప్పారు...

ప్రసీదగారూ, అడ్డం 3,5,7,14,15,16 నిలువు 2,5,6,7,12,13 కరెక్టండి. అడ్డం 9,10,11,నిలువు 8,9 పాక్షికంగా కరెక్ట్. అడ్డం 1, నిలువు 1 పూర్తిగా తప్పు. మరొక సారి ప్రయత్నించండి.

mmkodihalli చెప్పారు...

ప్రసీద గారూ! నిలువు 2 కూడా సరిచూసుకోండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము:
1)పంచికరణము,3)హిమజ్వాల,5)చివరకుమిగిలే,7)సుపుత్రి,9)తత్వత్రయమా,10)పరుగెత్తుము,11)రుమది,14)వడ్డెరచండీదాసు,15)త్రయోదశి,16)నరసింహారెడ్డి.
నిలువు:
1)పంచనామా,2)ముడుకుడుపు,4)లతాపల్లవము,5)చిత్రచిత్రప్రభావ,6)లేక్ వ్యూ గెస్టుహౌసు,7)సుమారు,8)త్రిపది,9)తమ్మిపూలనేత్ర,12)మణిచందన,13)పుల్లారెడ్డి.

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మి గారూ అడ్డం 1,9, నిలువు 1,2,4,9 తప్ప మిగిలినవి కరెక్టేనండి.