...

...

5, ఆగస్టు 2010, గురువారం

కవితాభిషేకం! -31రాసులై రాజిల్లు రత్నాల నమ్ముచు
          బచ్చులు నంగళ్లఁ బరగు చుండ
మడువులేచిన నీట మరులెత్తి ద్విరదముల్
          కాటుక కొండల కరణి నుండ
ఈతబంటిగ బారు నేఱుల కాలూన
          కెగబాఱి యశ్వమ్ము లెలరు చుండ
యవన వీరులనొత్త్ యసమున నగలించు
          వీరబలంబులు వెలయుచుండ

నెలకు ముమ్మారు మేఘముల్ నిలచి కురియ
కాపు కోరిన ధాన్యముల్ గాంచె ధరణి
జనుల కారోగ్య భాగ్యముల్ నెనయు దివ్య
సీమ శ్రీ కృష్ణదేవరాయల సీమ యొప్పె
                  - భైరపురెడ్డి రెడ్డి నారాయణ రెడ్డి
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి