...

...

22, ఆగస్టు 2010, ఆదివారం

"తెలుగు బాట"కి ఆహ్వానం!

కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని పెంపొదించడానికి కృషి చేస్తున్నe-తెలుగు, బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని గురించి గుర్తు చేయడానికి, ప్రోత్సహించడానికి తెలుగు భాషా దినోత్సవం అయిన ఆగస్టు 29ని ఎంచుకుంది.తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం 

★ ఆదివారం, ఆగస్టు 29 - ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు ★
హైదరాబాద్‌లో  తెలుగు తల్లి విగ్రహం నుండి - పీవీ జ్ఞానభూమి వరకు నడక!

ఈ కార్యక్రమంలో పాల్గొనమని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీతో పాటు మీ స్నేహితులనూ తీసుకురండి. మరిన్ని వివరాలను తెలుగు బాట సైటు నందు చూడవచ్చు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి