...

...

1, ఆగస్టు 2010, ఆదివారం

కవితాభిషేకం! - 27


శ్రీకృష్ణదేవరాయా!
మీ కవులన్ పెద్దనకవి మీనా నెక్కన్
మీ కరములెత్తి దానిన 
వే కాలికి తొడిగె గండపెండేరమ్మున్!

దేశభాషలందు తెలుగు లెస్సని నాడు
పల్కినారు, వట్టి పలుకె గాక
సత్కవీశ్వరులన్ సత్కరించుట మీకె
చెల్లెనయ్య! రాయ! శ్రీజిగీయ!

             - బేతపూడి రాజశేఖరరావు
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి