...

...

3, ఆగస్టు 2010, మంగళవారం

కవితాభిషేకం! - 29
విమల యశో విభూతి నెద వెల్గుల నింపెడు వేవెలుంగు, ధీ సమ కవిరత్న దీపికల సౌరున మించెడు మంచువేల్పు నా సమరస కృష్ణరాయలదె స్వర్ణయుగంబట లేదు లేదులే యమవస; నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే.

                                            -కోడీహళ్లి మురళీమోహన్
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి