...

...

15, ఆగస్టు 2010, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 23






ఆధారాలు: 
అడ్డం: 
1. గిరీష్‌కర్నాడ్, జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన నృత్యప్రధాన చిత్రం!
3. గీతాంజలి కావ్యకర్త ఇలా జగత్ప్రసిద్ధులు!
5. చతుషష్టి కళలలో ముప్పైతొమ్మిదవది ఇహఫలనిష్క్రమణకు వ్యతిరేకమా!
7. softwareకు ఊకదంపుడు గారి అచ్చతెనుగు అనువాదం మెత్త ___
9.  రౌతు!
10. ఊర్ధ్వపుండ్రము
11. చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి చేసే సాహిత్య ప్రక్రియ :)
14. బాపుకు దోస్తు! 
15. స్టార్ నైట్ లోని నైట్!
16. మన రానాలు సర్వసాధారణంగా చేసే వాదము!
నిలువు:
1. శేఖర్ కమ్ముల నిర్మించిన ఈ సినిమాలో బిర్యాని మిస్సయింది.
2. హ్యాపీడేస్ ఫేమ్ సోనియా, కృష్ణుడు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకొన్న చిత్రం!
4. ఘనవల్లిక, మెఱుపుతీగ!
5. మౌంటెనీరింగ్!
6. ఈ నైఘంటికుడు హాస్యావధానం చేస్తాడా?
7. వారధి నిర్మాణానికి రాముల వారికి సాయమందించిన బుడుత జీవి!
8. తిరిపెము.
9. శ్రీశ్రీ విప్లవ కవి కాక ముందు!
12. ఎంత స్వాతంత్ర్యమైనా ఇలా కలగాపులగం కావాలా?
13.  కొన్ని పదార్ధాలు ఒక్కసారిగా ఘనపరిమాణము పెరిగి పెద్ద శబ్దంతో అధిక శక్తిని విడుదల చేసే ప్రక్రియ.

3 కామెంట్‌లు:

ఊకదంపుడు చెప్పారు...

ఇప్పుడు ఇవే తట్టినాయండి, మళ్లీ వస్తా

1.ఆనందభైరవి
3.రవీంద్రులు?
7. :)
11.తవిక
14.ముళ్ళపూడిరమణ ?
15.విభావరి
16.వితండవాదము

నిలువు:

1.ఆవకాయ
2.వినాయకుడు
5.పర్వతారోహణము
7.ఉడుత

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము:
1)ఆనందభైరవి,3)విశ్వకవి,5)పక్ష్క్షులుయమపాశం(అనుకుంటున్నాను)7)ఉడు..9)అశ్వరోహుడు,10)తిరునామము,11)తవిక,14)ముళ్ళపూడిరమణ,15)విభావరి,16)విచ్చడిలవి.
నిలువు:
1)ఆవకాయ,2)వినాయకుడు,4)విద్యుత్ లతము,5)పర్వతారోహణము,6)శంకరనారాయణ,7)ఉడుత,8)..తిక,9)అరసపుకవి,12)విచ్చడిలవి,13)వితండవాదము

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం
1. ఆనందభైరవి; 3. విశ్వకవి; 5. పరకాయప్రవేశం; 7. .......; 9. అశ్వారోహుడు; 10. పట్టెనామము; 11. తవిక; 14. ముళ్ళపూడిరమణ; 15. విభావరి; 16. వితండవాదము.
నిలువు
1. ఆవకాయ; 2. వినాయకుడు; 4. విద్యుదున్మేషము; 5. పర్వతారోహణము; 6. శంకరనారాయణ; 7. ఉడుత; 8. .........
9. అభ్యుదయకవి; 12. విచ్చడిలవి; 13. విస్ఫోటము/విస్ఫారము.