తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా e-తెలుగు వారు నిర్వహించిన తెలుగు బాట కార్యక్రమం దిగ్విజయమయ్యింది. ఈ కార్యక్రమ విశేషాలు ఇక్కడ ,ఇక్కడమరియు ఇక్కడ చదవవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు లభించిన మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. లేకపోతే భమిడిపాటి ఫణిబాబు, శరత్‌కాలం శరత్, తాడేపల్లి లల్లితాబాల సుబ్రహ్మణ్యం, ఎస్.రాము లాంటి వారిని కలుసుకునేవాడిని కానేమో! మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వీవెన్, తుమ్మల శిరీష్ కుమార్, కాశ్యప్, చక్రవర్తి, సుజాత మరియు ఇతర e-తెలుగు బృందానికి నా అభినందనలు.
@అజ్ఞాతలు, నాగార్జున, దుర్గేశ్వర మీ కౌంటర్లకు ధన్యవాదాలు. రెండవ అజ్ఞాతా నిజమే. సతీష్ తోపాటు అందరు యువకులూ చాలా చక్కగా పనిచేశారు. అందరికీ నా అభినందన మందారాలు. నేనే పాల్గొనడం, నినదించడం మినహా ఏమీ చేయలేక పోయాను.
6 కామెంట్‌లు:
అభినందనలు.
అభినందనలు
అభినందనలు
అందరికంటే ఎక్కువ శ్రమపడింది సతీష్ కుమార్ యనమండ్ర!
@అజ్ఞాతలు, నాగార్జున, దుర్గేశ్వర మీ కౌంటర్లకు ధన్యవాదాలు. రెండవ అజ్ఞాతా నిజమే. సతీష్ తోపాటు అందరు యువకులూ చాలా చక్కగా పనిచేశారు. అందరికీ నా అభినందన మందారాలు. నేనే పాల్గొనడం, నినదించడం మినహా ఏమీ చేయలేక పోయాను.
చాలా చక్కని కార్యంలో చేయి కలపలేనందుకు బాధపడుతున్నాను అండి. మీరందరూ ఆ కార్యాన్ని దిగ్విజయం చేసినందుకు అభినందనలు, తెలుగుతల్లి బిడ్డగా పాదాభివందనాలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి